విరహపు విహారం ,
కదలదు ఈ కాలం ,
ఎడబాటులో నీ స్నేహం ,
పొందక తీరదు ఈ దాహం....
నా హృదయం లో నువ్వున్నావా అని సందేహించినప్పుడు
స్వాసై ప్రతి క్షణం సమాధానం ఇస్తావు ...
అదే శ్వాసను బంధించాలనుకున్నప్పుడు ,
మాయమయి చేతి రేఖలలో
దురదృష్టాన్ని మిగిల్చి చూపుతున్నావు ...
గుండెలో గూడు కట్టుకున్న గుట్టునెలా చెప్పను ?
చీకటిల కమ్ముకున్న చింతలనేల చూపను ?
తలచినప్పుడల్లా తడిమి తడిమి చూస్తా ,
చెంత నువ్వు లేక చెమ్మగిల్లి పోతా .
ఎటు చూసిన ఎడబాటే ,
గుండె నిండా తడబాటే అందుకే ...,
ఆవేదనల ఆవాహం ,
అశ్రువుల ప్రవాహం ,
అంతులేని ఈ భారం,
అదే నా హృదయపు విషాదం .....
Written By :Sudhir
My emotions overflow when I am lost in my thoughts & I find some of my hidden feelings in form of words that I post on my blog that's why I named it Treasure of Tremendous Thoughts by Sudhir.
Sunday, June 6, 2010
Thursday, June 3, 2010
तलाश
नैना मेरे दिया बनके अँधेरी ज़िन्दगी में
मीलो तक मिला नहीं उनकी झलक
शायद वोह इतनी दूर थी जितना जमीन से फलक !
मखमली चेहरे पे हम मर मर के जी रहे है,
सोचते है की जी रहे है या मर रहे है !
उनके यादों का तकिया लेके,
चाहत का चादर ओढ़ कर सोने की कोशिश करते है ,
लेकिन निराशा की खौफ नींद ना आने देती है...
एक सपना खुशियों के झोके की तरह आया ,
जिसमे मैंने खुद को उनके संग पाया !
लेकिन ये झोका आँखे खुल ते ही
धोका बनके इतराके गुम होगया ...
और दिन बा दिन जलके पिगल रहा है लेकिन,
फिर भी अकेलापन ज़िन्दगी को निगल रहा है !
फिर से इतना अँधेरा चागाया है की ,
मेरा साया भी मुझ से छूट गया है.........
Written By:Sudhir


