పసి పాప నోటి నుండి తోలి పసిడి పలుకులు వినడానికి
పరితపించే తల్లి యొక్క ఆశ కన్నా ,
అమ్మాయి చేతి పైన వేసిన గోరింటాకు పండాలని
ఎదురు చూస్తూ పడే ఆత్రుత కన్నా ,
ఆ భగవంతుడి అనుగ్రహం పొందాలని అంతర్లీనమయి
ఆదమరిచే ఆరాధనా కన్నా,
ఆత్మీయుల పై అభిమానం,అమ్మ ప్రేమ ఆప్యాయత కన్నా,
అంబరాన కారుమబ్బులనుండి జాలువారే నీటి చినుకు కన్నా
స్వచ్చంగా ప్రేమించే వాళ్ళందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ......
Valentines Day wishes to all true lovers....
Wishes from:-Sudhir
No comments:
Post a Comment