


మనసు పైన మంచు లాగ చల్లగా కురిసే నీ నవ్వు ,
అందమంతా దాచుకొని పూరేక్కల తో మూసుకొని ముసిముసిగా నవ్వుకొనే మొగ్గ లాంటి నీ ముఖము ,
లేడి పిల్ల కళ్ళలోన లేత కలలు చూపుతున్నటున్న నీ అందం, వన్నెలన్ని అద్దుకున్న వెన్నెలంటి అందమైన నీ వలపు
నన్ను నిన్ను మరువ కుండ చేసాయి..........
Written by:Sudhir
No comments:
Post a Comment